Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు నెలలు తక్కువ వర్షాలు

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 01, 2026 6:20 AM జాతీయంGeneral
రెండు నెలలు తక్కువ వర్షాలు - Udayam
ఆగస్టు–సెప్టెంబర్‌ కాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 94 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. దక్షిణ, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూలైలో కురిసిన వర్షాలతో లోటు కొంత మేర తగ్గినట్లు ఐఎండీ పేర్కొంది.

Comments

G
Loading comments...