Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు ఎమ్మెల్సీలే లక్ష్యం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 30, 2026 6:54 AM జాతీయంGeneral
రెండు ఎమ్మెల్సీలే లక్ష్యం - Udayam
వచ్చే ఫిబ్రవరిలో జరిగే రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేలా ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో పనిచేయాలని టీపీసీసీ సమన్వయ కమిటీ నేతలకు సూచించింది. ఆగస్టులోగా అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసి, సెప్టెంబర్‌ నుంచి ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించింది. ఎన్నికల ఇన్‌చార్జీలుగా మంత్రులు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించింది.

Comments

G
Loading comments...