వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపేట మండలం ఐలాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రెండు డీజేలను పోలీసులు సీజ్ చేశారు. డీజే యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు.
వినాయక మండపాల నిర్వాహకులు డీజేలు ఏర్పాటు చేయకుండా సంప్రదాయబద్ధంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

