Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి సేవిస్తూ ఇద్దరు అరెస్టు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 12:33 PM ఆదిలాబాద్తెలంగాణ
గంజాయి సేవిస్తూ ఇద్దరు అరెస్టు - Udayam
గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ షాద్‌నగర్‌కు చెందిన సయీఫోద్దీన్, సంజయ్‌నగర్‌ కాలనీకి చెందిన కనక సిద్ధార్థ్‌ను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్‌ వన్‌టౌన్‌ సీఐ సునీల్‌కుమార్‌ తెలిపారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. గంజాయి సేవించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

Comments

G
Loading comments...