వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెండు దరఖాస్తులు అందాయని ఆర్డీవో ప్రభాకర్ తెలిపారు. వాటిలో ఒకటి రెవెన్యూ, మరొకటి మున్సిపల్ శాఖకు సంబంధించినదని చెప్పారు.
అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు వినియోగించుకోవాలని ఆర్డీవో కోరారు.
Comments
Loading comments...

