Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంటిచూపు సమస్యతో కవల బాలికల అవస్థలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 08, 2026 11:28 AM నిర్మల్ General
కంటిచూపు సమస్యతో కవల బాలికల అవస్థలు - Udayam
కుభీరు మండలం చాత గ్రామానికి చెందిన రాధిక-శ్రీనివాస్‌ దంపతుల కవల కుమార్తెలు అక్షర, అక్షయ కంటిచూపు సమస్యతో చదవడం, రాయడం కష్టంగా మారిందని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నారు. అయిదేళ్లు నిండకపోవడంతో వైకల్య ధ్రువీకరణపత్రం రాక పింఛన్‌ అందడం లేదని వాపోయారు. ప్రభుత్వం, దాతలు సాయం చేసి ప్రత్యేక అవసరాల పాఠశాలలో చదివించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...