Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో ఈగల్ విభాగంలో కొత్త యాప్: అనిత

Follow Udayam on Google
sanjay Sep 18, 2026 6:20 PM జాతీయంGeneral
త్వరలో ఈగల్ విభాగంలో కొత్త యాప్: అనిత - Udayam
గంజాయి రవాణా, వినియోగం కట్టడికి 'బ్రేక్ ద సైలెన్స్' కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. గంజాయి కట్టడిలో ఈగల్ విభాగం సాధించిన ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. త్వరలో ఈగల్ విభాగంలో కొత్త యాప్ అమల్లోకి తెస్తామని ప్రకటించారు. APలో గంజాయి సాగును అరికట్టామని చెప్పారు. త్వరలోనే గంజాయి రవాణాను కూడా పూర్తిగా అరికడతామని మంత్రి అనిత స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...