Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీవీకే-కాంగ్రెస్‌ వివాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:37 AM జాతీయంGeneral
టీవీకే-కాంగ్రెస్‌ వివాదం - Udayam
తమిళనాడులో 2029 ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశంపై అధికారిక కూటమిలో ఉన్న టీవీకే, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్ధి అని స్పష్టం చేస్తున్న కాంగ్రెస్, లేనిపక్షంలో ప్రభుత్వంలో తమ మంత్రులు కొనసాగరని హెచ్చరించడంతో సెప్టెంబర్ 9న జరగనున్న మిత్రపక్షాల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

G
Loading comments...