Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్నెట్ లేకుండానే టీవీ వినోదం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 30, 2026 9:51 AM హైదరాబాద్General
ఇంటర్నెట్ లేకుండానే టీవీ వినోదం - Udayam
హైదరాబాద్‌లోని మలక్‌పేట్ టీవీ టవర్ ద్వారా ఇంటర్నెట్ లేదా సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండానే స్మార్ట్‌ఫోన్‌లలో టీవీ ఛానళ్ల ప్రసారానికి సంబంధించిన డిజిటల్ మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్ సాంకేతికతపై ప్రస్తుతం ప్రయోగాలు కొనసాగుతున్నాయని దూరదర్శన్ అధికారులు తెలిపారు. అన్ని పరీక్షలు విజయవంతమైతే మరో ఏడాదిలో డీడీ యాదగిరి, డీడీ న్యూస్, సహా పలు ఛానళ్లను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...