వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ TUWJ (H-143) నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కే.నర్సింలు, ఎల్.విశ్వనాథం, ఎం.నాగిరెడ్డి, అధ్యక్షుడిగా కే.గోపాల్, ప్రధాన కార్యదర్శిగా కె.సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పి.అరుణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎం.అమరేందర్ బాధ్యతలు చేపట్టారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కమిటీ తెలిపింది.
Comments
Loading comments...

