Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పులక్ష్మీపురం రోడ్డుపై ప్రయాణ కష్టాలు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:15 AM కాకినాడGeneral
తూర్పులక్ష్మీపురం రోడ్డుపై ప్రయాణ కష్టాలు - Udayam
ఏలేశ్వరం మండలం తూర్పులక్ష్మీపురం–జె.అన్నవరం ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ–పోలవరం జిల్లాలను కలిపే ఈ రహదారి అభివృద్ధికి నిధులు మంజూరైనా పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రూ.20 కోట్లు మంజూరైనా గుత్తేదారు కొద్దిపాటి పనులు చేసి వెనుకంజ వేసినట్లు సమాచారం. దీంతో రహదారి అసంపూర్తిగా మిగిలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...