Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీజే అబ్దుల్‌ కలాం జననం

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 11:47 AM జాతీయంGeneral
ఏపీజే అబ్దుల్‌ కలాం జననం  - Udayam
1931 – ఏపీజే అబ్దుల్‌ కలాం జననం భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. భారత క్షిపణి, అంతరిక్ష కార్యక్రమాలకు ఆయన విశేష సేవలందించారు. ఆయనను ‘మిసైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తారు.

Comments

G
Loading comments...