వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మాదాపూర్లోని ఓ రెస్టారెంట్లో మటన్ బిర్యానీలో మనిషి దంతం కనిపించింది. చందానగర్కు చెందిన శ్యామ్ప్రసాద్ స్నేహితులతో కలిసి బిర్యానీ తింటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఆయన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దంతం కృత్రిమ పన్ను క్యాప్ అయి ఉండొచ్చని ఫుడ్ సేఫ్టీ అధికారి నిహారిక అనుమానం వ్యక్తం చేశారు. రెస్టారెంట్లో తనిఖీలు చేపట్టి, ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

