వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మదనపల్లిలోని ఓ లాడ్జిలో భార్య రూబియా తాజ్ను భర్త నవీద్ భాషా బీరు బాటిల్తో కొట్టి హత్య చేశాడు. కర్ణాటకలోని ముల్బాగల్కు చెందిన ఈ దంపతులు బుధవారం రాత్రి ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని లాడ్జిలో దిగారు. తెల్లవారుజామున హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో హత్య చేసినట్లు నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

