వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, పోలీసుల బందోబస్తు, కౌంటింగ్ నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

