వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మార్కెట్లో అన్ని రకాల బాణసంచా విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఆందోళన వ్యక్తం చేసింది.
లైసెన్స్ ఉన్నవి, లేనివి, క్యూఆర్ కోడ్ లేని టపాసులు కూడా అమ్ముతున్నారనే కథనాలపై స్పందిస్తూ.. వాటి సంగతేంటో చూడాలని కేంద్రానికి సూచించింది.
Comments
Loading comments...

