Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరులో టీడీపీ ఏజెంట్ల కౌంటింగ్‌ బహిష్కరణ

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 2:50 PM నంద్యాలGeneral
నందికొట్కూరులో టీడీపీ ఏజెంట్ల కౌంటింగ్‌ బహిష్కరణ - Udayam
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి ఫాతిమా తొలి రౌండ్‌లో 676 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే 23 వార్డుల్లో వైసీపీ, 9 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కౌంటింగ్‌లో మోసం జరుగుతోందని ఆరోపిస్తూ టీడీపీ ఎన్నికల ఏజెంట్లు బహిష్కరించి బయటకు వచ్చేశారు. వార్డుల ఓట్లను కూడా రీకౌంటింగ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...