వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా 2,206 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఆత్మకూరు చైర్‌పర్సన్ పీఠం టీడీపీకి దక్కింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ గెలుచుకున్న తొలి మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం ఇదే.
Comments
Loading comments...

