వార్తలకు తిరిగి వెళ్లండివెంకటగిరి ఛైర్‌పర్సన్‌గా తెదేపా అభ్యర్థి విజయం Sai Nath Nov 03, 2026 2:44 PM తిరుపతిGeneral00SaveShareవెంకటగిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా తెదేపా అభ్యర్థి శారద విజయం సాధించారు. మొత్తం 36 వార్డులకు గానూ తెదేపా 29 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన ఒకటి, భాజపా 2, వైకాపా 4 వార్డుల్లో గెలుపొందాయి. 0 0 Save Share CommentsGPostLoading comments...