వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 96 వార్డులకు గాను కేవలం 3 చోట్లే గెలిచింది. నిడదవోలులో జనసేన 14, టీడీపీ 13, బీజేపీ ఒక వార్డును కైవసం చేసుకున్నాయి.
మండపేటలో 36కి 36, కొవ్వూరులో 28కి 27 వార్డులను కూటమి గెలుచుకుంది. కొవ్వూరులో ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించగా, నిడదవోలులో ఒక వార్డుకు రీకౌంటింగ్ కొనసాగుతోంది.
Comments
Loading comments...

