వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని జనసేన పార్టీ దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మేకల ఈశ్వర్ 1,530 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
టీడీపీ కూటమిలో పుట్టపర్తి చైర్మన్ స్థానం జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ తరఫున మేకల ఈశ్వర్ బరిలో నిలిచారు.
Comments
Loading comments...

