Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్‌.. పోలీసుల అప్రమత్తత

Follow Udayam on Google
Harika Nov 03, 2026 2:44 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
మురసు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రసాదంపాడు ఫోర్డ్ కట్టింగ్ నుంచి బల్లెంవారి వీధి వరకు నీరు నిలిచిన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు. వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...