Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్‌లో మూడు గోవులను రక్షించిన సమితి

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:33 AM మెదక్General
తూప్రాన్‌లో మూడు గోవులను రక్షించిన సమితి - Udayam
తూప్రాన్ పట్టణంలో కబేళాకు తరలిస్తున్న మూడు గోవులను రక్షించినట్లు దుర్గా భవాని సేవాసమితి ప్రతినిధులు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వధించేందుకు గోవులను తీసుకెళ్తుండగా గుర్తించి వాటిని కాపాడినట్లు పేర్కొన్నారు. అనంతరం గోవులను పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. అక్రమంగా గోవులను వధించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...