వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్ పట్టణంలో గురువారం రాత్రి మహిళలు, యువతులు బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. సంప్రదాయ లెహంగా దుస్తులు ధరించిన యువతులు ‘గోవర్ధన గిరులు’ పాటకు డీజే సౌండ్తో నృత్యాలు చేశారు.
రాత్రి వరకు ఆటపాటలతో సందడి చేయడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

