Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్‌ పాఠశాలకు ర్యాక్‌ బహూకరణ

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:55 AM మెదక్General
తూప్రాన్‌ పాఠశాలకు ర్యాక్‌ బహూకరణ - Udayam
తూప్రాన్‌ మండలం కోనాయపల్లి (పీబీ) ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన వట్టూర్‌ స్వామి తన తండ్రి ఎల్లం జ్ఞాపకార్థం విద్యార్థుల కోసం ర్యాక్‌ను బహూకరించారు. ఈ విషయాన్ని హెచ్‌ఎం ప్రకాశ్‌ తెలిపారు. తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు సేవ చేయడం చిరస్మరణీయమని హెచ్‌ఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...