Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూడుకుర్తిలో స్వచ్ఛతపై అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:44 AM నాగర్ కర్నూల్General
తూడుకుర్తిలో స్వచ్ఛతపై అవగాహన - Udayam
నాగర్‌కర్నూల్‌ జిల్లా తూడుకుర్తిలో లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లో వేయాలని సూచించారు. గ్రామస్థులు కార్యక్రమంలో పాల్గొని పారిశుధ్యానికి సహకరించారు. కార్యక్రమంలో ఏఎల్‌డీఎం లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...