వార్తలకు తిరిగి వెళ్లండి

చాలా రోజుల తర్వాత ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం పసుపు తరలివచ్చింది. క్వింటా పసుపు రూ.15,178 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. సూక పల్లికాయ రూ.7,500, పచ్చి పల్లికాయ రూ.4,000 ధర పలికాయి.
మొక్కజొన్న క్వింటాకు రూ.2,590, 5531 రకం మిర్చికి రూ.22,000 ధర వచ్చింది. మిర్చి ధర బుధవారం రూ.19,100గా ఉంది. సూక పల్లికాయ గురువారం రూ.6,020, పచ్చి పల్లికాయ రూ.4,200గా ఉన్నాయి.
Comments
Loading comments...

