Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టూర్స్ అండ్ కైకోస్ ప్రయాణ హెచ్చరిక

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 11, 2026 12:41 PM జాతీయంGeneral
టూర్స్ అండ్ కైకోస్ ప్రయాణ హెచ్చరిక - Udayam
కరేబియన్ ద్వీపమైన టర్క్స్ అండ్ కైకోస్‌లో నేరాలు, లైంగిక దాడులు, మోసాలు పెరుగుతుండటంతో అమెరికా విదేశాంగ శాఖ 'లెవల్ 2' ప్రయాణ హెచ్చరికను జారీ చేసింది. పర్యాటకులు అక్కడ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ ప్రాంతంలో ఆయుధాలు, కనీసం ఒక్క బుల్లెట్ లగేజీలో దొరికినా కఠిన జైలు శిక్ష, భారీ జరిమానాలు విధిస్తారని అధికారులు హెచ్చరించారు. అక్కడ అరెస్ట్ అయితే విడిపించడం తమ వల్ల కాదని అమెరికా స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...