Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లిలో ఘనంగా నగర సంకీర్తన

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 10:11 AM యాదాద్రి భువనగిరిGeneral
తుర్కపల్లిలో ఘనంగా నగర సంకీర్తన - Udayam
ఏకాదశి సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలో భక్తులు నగర సంకీర్తన నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి గ్రామ పురవీధుల మీదుగా ప్రధాన చౌరస్తా వరకు హరే రామ నామసంకీర్తనతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భజనలు, నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. కార్యక్రమంలో తిప్పారం నాగేష్‌, మడిగే వెంకటస్వామి, కందుకూరి అమర్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...