Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లిలో బీజేపీకి జోష్‌.. భారీగా చేరికలు

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 01, 2026 9:01 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
తుర్కపల్లిలో బీజేపీకి జోష్‌.. భారీగా చేరికలు - Udayam
మేడ్చల్ : తుర్కపల్లి డివిజన్‌లో బుధవారం బీజేపీలో భారీగా చేరికలు జరిగాయి. డివిజన్‌ అధ్యక్షుడు మంద విజయ్‌ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరగా, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షుడు శ్రీ గిరివర్ధన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాణిక్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...