వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లి–రాజాపేట ప్రధాన రహదారి అధ్వానంగా ఉందని రేణికుంట గ్రామ బీజేవైఎం అధ్యక్షుడు మధుసూదన్ విమర్శించారు. రహదారి దుస్థితిపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని మధుసూదన్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

