వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు మండలంలో తుఫాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, తీగలు తెగిపడ్డాయి. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
విద్యుత్ లేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

