Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌పై తహసీల్దార్ కీలక సూచనలు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:47 PM మార్కాపురంGeneral
తుఫాన్‌పై తహసీల్దార్ కీలక సూచనలు - Udayam
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో 'మురసు' తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఎన్. మల్లికార్జున నాయుడు సోమవారం సూచించారు. భారీ వర్షాల సమయంలో చెట్ల కింద ఉండరాదని, వాతావరణ శాఖ సూచనలు పాటించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వీఆర్వోలను ఆదేశించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...