వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా భైంసాలో ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న ప్రమాదంలో నాగేశ్ (38) అక్కడికక్కడే మృతి చెందగా, సయ్యద్ అమీర్ తీవ్రంగా గాయపడ్డారు. రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా, అమీర్‌కు చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...

