వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్ ప్రభావంతో జరుగుమల్లి పరిధిలోని వావివిలేటిపాడు–కామేపల్లి రహదారిపై మంగళవారం 9 చెట్లు నేలకొరిగాయి. ఎస్‌ఐ భాగ్యరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు జేసీబీ సాయంతో చెట్లను తొలగించారు.
రాకపోకలను పునరుద్ధరించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

