Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ విధ్వంసం.. మూడు రోజుల నష్టాలు

Follow Udayam on Google
Hari Sep 25, 2026 10:23 AM శ్రీకాకుళంGeneral
తుఫాన్ విధ్వంసం.. మూడు రోజుల నష్టాలు - Udayam
ఆర్నబ్ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. మూడు రోజుల పాటు అతలాకుతలమైంది. మూడు రోజుల వాయుగుండం ప్రతాపానికి అన్ని శాఖలు కలిపి సుమారు రూ.62 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. దాదాపుగా 230 కి.మీ మేర రహదారులు, విద్యుత్ స్తంభాలు, 80 గృహాలు, 60 చెట్లు కూలాయి. వంతెనలు దెబ్బతినగా, వాగులు పొంగగా, కరెంట్ సరఫరాకు ఆటంకం కలిగి గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయి.

Comments

G
Loading comments...