వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్ ప్రభావంతో మంగళవారం సంతనూతలపాడు మండలంలో భారీ వృక్షం నేలకొరిగింది. పోలీస్ స్టేషన్ సమీపంలోని పెద్ద చెరువు మలుపు, మైనంపాడు క్రాస్‌రోడ్డు వద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

