Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ దెబ్బకు 100 ఎకరాల్లో పంట నష్టం

Follow Udayam on Google
Hari Sep 24, 2026 3:13 PM శ్రీకాకుళంGeneral
తుఫాన్ దెబ్బకు 100 ఎకరాల్లో పంట నష్టం - Udayam
తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆమదాలవలస మండలంలోని కొత్తవలస, కొరపాం, బుడుతుపేట, నిమ్మతోర్లాడ గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 100 ఎకరాలకు పైగా అరటి, చెరకు, బొప్పాయి, మిరప పంటలు నష్టపోయినట్లు రైతు ఏనింతల రాజ్కుమార్ తెలిపారు. పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...