వార్తలకు తిరిగి వెళ్లండి

తూంపల్లి గ్రామానికి చెందిన 7 మంది లబ్ధిదారులకు రూ.1.68 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించారు. వైద్య ఖర్చులకు ఈ సాయం ఉపయోగపడుతుందని లబ్ధిదారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్, ఉపసర్పంచ్ శ్రీకాంత్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు హరీష్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ లక్ష్మణ్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

