Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుని వాసి ముక్తార్‌కు గౌరవ అధ్యక్ష పదవి

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:42 PM కాకినాడGeneral
తుని వాసి ముక్తార్‌కు గౌరవ అధ్యక్ష పదవి - Udayam
కాకినాడ అంబేడ్కర్‌ కళావేదికలో ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫీ అభివృద్ధి సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఫొటో, వీడియో గ్రాఫర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంటిబాబు, గౌరవ అధ్యక్షుడిగా తునికి చెందిన ముక్తార్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌గా పప్పు విజయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

Comments

G
Loading comments...