Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయానికి పూర్తిగా తగ్గిన వరద

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:06 AM కర్నూలుGeneral
తుంగభద్ర జలాశయానికి పూర్తిగా తగ్గిన వరద - Udayam
తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో భారీగా తగ్గి గురువారం కేవలం 70 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 90.64 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఆయకట్టు అవసరాల కోసం వివిధ కాల్వలు మరియు నదికి 9,819 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...