Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయానికి నిలిచిన ఇన్‌ఫ్లో

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 1:04 PM జోగులాంబ గద్వాల్ General
తుంగభద్ర జలాశయానికి నిలిచిన ఇన్‌ఫ్లో - Udayam
తుంగభద్ర జలాశయానికి బుధవారం ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం జలాశయంలో 71.87 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వివిధ కాలువలకు మొత్తం 9,221 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్బీఎల్‌ఎసీకి 4,164, ఆర్‌బీహెచ్‌ఎల్‌సీకి 3,142, ఆర్‌బీఎల్‌ఎసీకి 1,735, ఆర్‌బీసీకి 180 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

Comments

G
Loading comments...