Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్రలో ప్రమాద స్థాయిని మించిన ప్రవాహం

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:45 AM కర్నూలుGeneral
తుంగభద్రలో ప్రమాద స్థాయిని మించిన ప్రవాహం - Udayam
తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ప్రమాద స్థాయిని మించి పెరిగింది. తాగునీటి కోసం విడుదల చేసిన 2 వేల క్యూసెక్కుల నీటికి, వేదవతి (హాగరి) నది ప్రవాహం తోడై దడేసూగురు వద్ద తుంగభద్రలోకి భారీగా నీరు చేరుతోంది. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో రైతులు విద్యుత్ మోటార్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...