Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయానికి 60,751 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 06, 2026 3:17 PM విజయనగరంGeneral
తుంగభద్ర జలాశయానికి 60,751 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - Udayam
తుంగభద్ర జలాశయానికి 60,751 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు టీబీ డ్యాం అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 1621.22 అడుగులు ఉండగా, అవుట్‌ఫ్లో 1,449 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు, నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 64.816 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Comments

G
Loading comments...