Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్రకు తగ్గిన వరద!

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:57 AM కర్నూలుGeneral
తుంగభద్రకు తగ్గిన వరద! - Udayam
తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం 8,416 క్యూసెక్కులకు పడిపోయినట్లు టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 96.34 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, దిగువ కాలువల ద్వారా 8,892 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వారు వెల్లడించారు.

Comments

G
Loading comments...