Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్రకు తగ్గిన వరద ప్రవాహం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 06, 2026 12:49 PM కర్నూలుGeneral
తుంగభద్రకు తగ్గిన వరద ప్రవాహం - Udayam
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు జలాశయానికి 60,751 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 64.82 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తాగునీటి అవసరాల కోసం పలు కాల్వలకు 1,449 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, జలాశయంలో నీటి నిల్వ పెరగడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...