Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 11, 2026 12:48 PM కర్నూలుGeneral
తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద - Udayam
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 41,167 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,630 క్యూసెక్కులను బయటకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1626.82 అడుగులకు చేరింది. అలాగే 105.788 టీఎంసీల పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యానికి గాను, ప్రస్తుతం 82.599 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Comments

G
Loading comments...