Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర డ్యామ్‌లో 73.47 టీఎంసీల నీరు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 12:02 PM జోగులాంబ గద్వాల్ General
తుంగభద్ర డ్యామ్‌లో 73.47 టీఎంసీల నీరు - Udayam
తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం తగ్గింది. సోమవారం ఇన్‌ఫ్లో 860 క్యూసెక్కులుగా నమోదైంది. 105.733 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 73.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్‌బీఎల్‌ఎల్‌సీకి 4,291, ఆర్‌బీఎల్‌ఎల్‌సీకి 2,740, ఆర్‌బీఎల్‌ఎల్‌సీకి 1,689 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...