వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం మిట్టపల్లి కళాశాల సమీపంలోని ఎన్ హెచ్ 16 పై ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఓ సిమెంట్ కంపెనీకి చెందిన ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...

