వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో కొవిడ్ పరిశోధనలకు అమెరికా మాజీ వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ నిధులు సమకూర్చారని ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ సంచలన పత్రాలను బహిర్గతం చేశారు. ఆయన కాంగ్రెస్‌ను సైతం తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
అమెరికా పన్నుల డబ్బును మిలియన్ల డాలర్లుగా ల్యాబ్‌కు అందించారని, ఈ నిజాన్ని దాచేందుకు రాజకీయ శక్తులను ఉపయోగించారని పేర్కొన్నారు. నాటి అధ్యక్షుడికి కూడా తెలియకుండా ఈ వ్యవహారం నడిపినట్లు పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Loading comments...

